బిగ్ బాస్.. తెలుగు టెలివిజన్ చరిత్రనే మార్చివేసింది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఇదే.. ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఈ షో కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాకపోయిన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను…
తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది.. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.. అందులో ఒకరు అశ్విని.. ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు…
బిగ్ బాస్ 7 సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు మాములుగా లేవు.. అర్థం కాకుండా కన్ఫ్యుజన్ చేస్తున్నాడు.. నిన్న నయని పావని ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా హౌస్ లోని పెద్ద మనిషి శివాజీని బయటకు పంపించేశారు.. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు..మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్…
బిగ్ బాస్ తెలుగులో సండే ఎపిసోడ్ సందడిగా మారింది.. సెలెబ్రేటి టచ్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈసారి సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది.. ఇక ఇప్పుడు ఓ ఫోటో వైరల్ అవుతుంది.. అతను పెళ్లి చేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది.. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఫొటోలో అమ్మాయి అతని భార్యేనా అనే సందేహం జనాల్లో మొదలైంది.. రైతు బిడ్డ…
బిగ్ బాస్ ప్రస్తుతం ఆరోవారంకు చేరుకుంది.. ఈ వారం హౌస్ లోకి కొత్త వాళ్లు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.. దీంతో మళ్లీ హౌజ్ 15కి చేరింది. గౌతమ్‌ని రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తవాళ్లు పోటుగాళ్లుగా, పాత వాళ్లు ఆటగాళ్లుగా నిర్ణయించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్ విజేతగా నిలిచారు. ఈ సీజన్‌లో బిగ్…
బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు…
బిగ్ బాస్ ప్రస్తుతం వరుస ట్విస్ట్ లను ఇస్తున్నారు.. మొన్నటివరకు కలిసి ఉన్న అందరు.. ఇప్పుడు నువ్వా, నేనా అంటూ రెచ్చి పోతున్నారు.. గత ఎపిసోడ్ లో ప్రశాంత్ ను కెప్టెన్ గా పనికి రాడని అందరు అంటారు.. అతడిని కెప్టెన్ గా తొలగించాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మాట ఎవరు వినడం లేదంటూ అంతకుముందే బిగ్‌బాస్ ముందు మొర పెట్టుకున్నాడు ప్రశాంత్. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‌ను కెప్టెన్…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు కలర్ ఫుల్ గా ఉంది.. కొత్తవాళ్ల ఎంట్రీతో నిండుగా ఉంది.. వచ్చిన ప్రతి అమ్మాయి కూడా రైతు బిడ్డను తెగ ఇష్ట పడుతున్నారు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ లో చాలా మార్పులుకనిపిస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చాడు కసితో గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే రతిక తో డ్యూయేట్ కోసం రెడీ అయ్యాడు.. రైతు బిడ్డ అనే సింపతీ తో అమ్మాయిల తో…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో రోజుకో విధమైన క్రేజ్ ను అందుకుంటుంది.. ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. శివాజీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ.. అందులోనుంచి శుభశ్రీ బాటమ్ త్రీలో ఉందని ఎలిమినేట్ చేశారు. ఇక మిగతా ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు.…