Bigg Boss Telugu 7: మూడో హౌజ్‌మేట్ శోభా శెట్టి..ఎమోషనల్ అయిన రతికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు.. ఒక్కొక్కరిని పేరు పేరున కడిగిపడేసారు..టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌పై ఏకంగా ఫైర్ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్ అయ్యాడు.. మూడో హౌజ్ మేట్ కోసం జరిగే పోటీలో సరిగా వ్యవహరించని సంచాలక్ సందీప్‌పై కూడా మండిపడ్డాడు. తన విధులు సరిగా చేయలేకపోయాడని, అర్థం చేసుకోలేకపోయాడని నాగార్జున ఫైర్ అయ్యాడు.
అంతేకాదు ఇతర హౌజ్ మేట్స్ ని కూడా నిలదీశాడు.. మూడో పవర్ అస్త్ర కోసం జరిగిన పోటీలో ప్రియాంక, శోభ శెట్టి ల మధ్య గట్టి పోటి ఏర్పడింది.. ఇందులో శోభా శెట్టి విన్నర్ అయ్యారు. సందీప్, శివాజీ తర్వాత శోభా మూడో హైజ్ మేట్ కావడం విశేషం.. ఆ తర్వాత నాగ్ ఒక్కొక్కరి గురించి అడగగా, యావర్ కు నాలుగు ఓట్లు పడ్డాయి.. గేమ్ చేంజర్ అనే పేరును తెచ్చుకున్నాడు.. మరోవైపు సంచాలక్‌కగా సరైన విధంగా ఆడలేడని, అతనికి రెండు రోజులపాటు జైల్లో ఉండే శిక్ష వేశారు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇందులో రతిక సైలెంట్‌గా ఉందని, గేమ్ ఆడటం లేదని బిగ్ బాస్ తెలిపారు నాగార్జున. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో ఆమె పవర్ గ్రీన్ నుంచి ఎల్లోకి అట్నుంచి రెడ్ సింబల్‌లో కి డౌన్ అయిపోతుందని అన్నారు.. ఈ సందర్భంలో రతికా తనకు తన మాజీ లవ్ స్టోరీ గుర్తొస్తుందని చెప్పడం విశేషం. ఎక్స్ అంటే అయిపోయిన టైమ్ అని, దాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవద్దని, దాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు నాగ్.. ఇక ఈ వారం బిగ్ బాస్ ను ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే ఈ వారం బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..