జూనియర్ ఆర్టిస్టులని, యాంకర్లని బిగ్ బాస్ షోకి పంపిస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసుకునే గుట్టురట్టు అయ్యింది. తమ్మలి రాజు, సత్య అనే ఇద్దరు బిగ్ బాస్ కి పంపిస్తామని కొందరి నుంచి లక్షలు దండుకున్నారు. బిగ్ బాస్ సీజన్ -7 లో అవకాశం ఇప్పిస్తానని తమ్మిలి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో…స్వప్న, రాజును నిలదీడంతో సీజన్ -7 ఉల్టా…
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవి తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఈమె అందాలను పొగుడుతూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అలా వచ్చిన పాపులరిటితో అరియానా బిగ్ బాస్ షో కి ఎంపిక అయ్యింది. బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు అందాలకి అందరూ తెగ ఫిదా అయ్యారు. ఆ…
బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే…
అషురెడ్డి తన కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది.. మరో వైపు సోషల్ మీడియాలో నూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది.కెరీర్ మొదటి లో డబ్ స్మాష్ వీడియోల తో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఎంత సెన్సేషనల్ గా…
అషు రెడ్డి సోషల్ మీడియా హాట్ హీరోయిన్ గా మారింది..ఈ క్రమంలో ఆమెని సోషల్ మీడియా లో కామెంట్స్ రూపంలో విపరీతం గా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు పట్టించుకోలేదు.. పైగా తిరిగి వారిపై కౌంటర్స్ కూడా ఇస్తుంది. ఆ మధ్య కామం తో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అందరికి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపు లో ఉందంటూ కూడా రివర్స్ లో…
తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన కూడా అంత గా గుర్తింపు ను తెచ్చుకోలేకపోయింది.కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం తో మరింత పాపులారిటీ ని సంపాదించింది.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా ఆమె పోస్ట్…
Urfi Javed Tweet: 'బిగ్ బాస్ OTT' కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్‌కు ట్రెండింగ్ లో ఎలా ఉండాలో బాగా తెలుసు. ఉర్ఫీ తాను వేసుకున్న బోల్డ్ దుస్తులతో ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది.
BigBoss Neha Chowdary: బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జిమ్నాస్టిస్ట్ కమ్ యాంకర్ నేహా చౌదరి పెళ్లి చేసుకోబోతుంది. నేహా చౌదరి సినీ, క్రీడా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.