Bigg Boss: బిగ్‌బాస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
దీనిపై వందేమాతరం సామాజిక సేవా సంస్థ కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్‌కి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.అయితే ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ గెస్టుగా మాత్రమే హౌజులోకి ప్రవేశించాడని బిగ్ బాస్ టీం సోమవారం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే గెస్టులాగా బిగ్ బాస్ హౌజులోకి ప్రవేశించాడని, వచ్చిన డబ్బును అనాథాశ్రమానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇందుకే పెళ్లి చేసుకోవట్లేదట..
కొంతమంది నెటిజన్లు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగగా.. మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఇలా బిగ్ బాస్ కి వెళ్లడం దిగజారడమే అని విమర్శించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అతడిపై చర్యలు తీసుకోవాలని.. ఇంత బాధ్యతరాహిత్యంగా ఎలా ఉన్నారు, కనీసం టీవీ ఛానెల్, కిచ్చా సుదీప్ కి ఈ మాత్రం తెలియదా..? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Current MLA of Karnataka is in bigg Boss house for popularity
Anna next plan hu for cm seat 🪑
#BBK10My vote for pradeep eshwar if he is contestant not guest
True inspiration for all 🫡🤣 https://t.co/qjn7e5LwB8— Vaidya in making (@deepika45638) October 9, 2023
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!