బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు బాగానే మెప్పించింది.ఆమె సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగానే వాడుకుంటుంది. ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో తెగ రెచ్చిపోతుంది. కెరీర్ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది..
గంటలు తరబడి వర్క్ ఔట్ చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.ఈమెకు కొన్ని చిన్న సినిమాలలో అలాగే వెబ్ సిరీస్ లలో అవకాశాలు కూడా వస్తున్నాయి.ఈమె చేసే అందాల షో కు కుర్రాళ్లు తెగ ఫిదా అవుతున్నారు.. పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుండి థైస్ అందాల వరకు చూపిస్తూ బాగా రెచ్చగొడుతుంది.. తాజాగా తను తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.అయితే అది ఒక షూటింగ్లో భాగంగా ఆమె కనిపించింది. తను జీన్స్ ప్యాంట్ వేసుకొని పైన షార్ట్ టాప్ ధరించి ఒక స్కార్ఫ్ కప్పుకొని సైకిల్ తొక్కుతూ ఫోటో కు ఫోజ్ ను ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో సైకిల్ పై వంగుతూ తొక్కుతూ ఉండగా తన ఎద అందాలు బయటపడ్డాయి. ఇక ఆ క్లివేజ్ షో తో కుర్రాళ్లను రెచ్చగొట్టింది నందినీ రాయ్. నందినీ రాయ్ అందాల ప్రదర్శనపై కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..