అషు రెడ్డి సోషల్ మీడియా హాట్ హీరోయిన్ గా మారింది..ఈ క్రమంలో ఆమెని సోషల్ మీడియా లో కామెంట్స్ రూపంలో విపరీతం గా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు పట్టించుకోలేదు.. పైగా తిరిగి వారిపై కౌంటర్స్ కూడా ఇస్తుంది. ఆ మధ్య కామం తో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అందరికి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపు లో ఉందంటూ కూడా రివర్స్ లో ఎటాక్ చేసింది.అషురెడ్డి విమర్శలకు భయపడేది అయితే రామ్ గోపాల్ వర్మ తో అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూలు చేయదు. ఇంటర్వ్యూల లో పచ్చి బూతుల తో వర్మ-అషురెడ్డి బాగా రచ్చ చేశారు. రామ్ గోపాల్ వర్మ-అషురెడ్డి కాంబో లో రెండు ఇంటర్వ్యూలు అయితే వచ్చాయి.ప్రైవేట్ పార్ట్స్ అలాగే శృంగారం గురించి చర్చిస్తూ రచ్చ చేసారు.. వర్మ ఇంటర్వ్యూల విషయం లో కూడా అషు రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆమె కు వున్న బోల్డ్ యాటిట్యూడ్ కూడా అషురెడ్డిని విమర్శించేలా చేస్తుంది.. అయితే ఆమెలో ఎవరికీ తెలియని మరో కోణం వుంది. అదే సేవా గుణం.అషురెడ్డి కొందరు అనాథ విద్యార్థుల ను కూడా చదివిస్తుందట. తరచుగా ఆర్ఫన్ హోమ్స్ కి వెళ్లి అనాథ పిల్లలకు కావాల్సిన సహాయం చేస్తారని తెలుస్తుంది.ఈ విషయం లో అషురెడ్డి పలువురికి స్ఫూర్తిగా అయితే నిలిచింది.. తన సంపాదనలో కొంత సామాజిక సేవకు ఉపయోగిస్తుంది.
ప్రస్తుతం ఆమె నటి గా ఎదిగే ప్రయత్నాల్లో వుంది.ఆమెకు కొన్ని ఆఫర్స్ కూడా దక్కుతున్నాయి. అయితే బుల్లితెర మీద కనిపించడం అయితే మానేసింది. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. రీసెంట్ గా రెడ్ శారీ లో మెరిసింది. రెడ్ శారీ అదిరిపోయావ్ అషు అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.