తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే… విద్యాశాఖలో భారీగా ఖాళీలు ఉండడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది. ఈ సారి టెట్‌కు ఉపాధ్యాయ అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నాం పేపర్ -2 నిర్వహించారు అధికారులు. అయితే.. ముందుగా జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.…