ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
రీంనగర్ జిల్లా బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర బహిరంగ సభపై కొనసాగుతున్న వాదోపవాదాలకు స్పందించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బైంసాలోకి పాదయాత్ర వెల్లట్లేదని బీజేపీ లాయర్లు కోర్టుకు తెలిపారు.
Explosion in Secunderabad: సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో పేలుడు సంభవించింది. ఓ అపార్ట్ మెంట్‌లో మొదటి అంతస్తులో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది. ఇంట్లో వున్న దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో.. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు. గాయాపడిన దంపతులిద్దరిని హుటా హుటిన ఆస్పత్రిక
రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్రతో సాగుతోన్న మైహోం గ్రూప్ ఫ్రాంచేజీ నుంచి వచ్చిన మైహోం సయూక్ ప్రాజెక్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ ఎస్టే్‌ట్ రంగంలో తన పరంపర కొనసాగిస్తున్న.. మైహోం ఇటీవల రియల్ రాజ్యంలోకి సయూక్ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింద�
జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవసరమనుకుంటే ప్రత్యేక చట్టాలు కూడా చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. కేంద్ర, రాష్ట్ర ట్�