Home
Bhola Shankar
Bhola Shankar News
-
Chiranjeevi: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్
ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. తనకు సాధ్యమైనంతవరకూ సహాయం చేసేందుకు... -
Bhola Shankar: మెగాస్టార్ సినిమాలో నితిన్.. నిజమెంత..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ అయ్యి పరాజయాన్ని చవిచూసింది.. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.. ఇక ప్రస్తుతం చిరు భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ్ హిట్ సినిమా వేదాళం చిత్రానికి… -
Bhola Shankar : భోళా శంకర్ సెట్స్‌పైకి బాస్ ఎంట్రీ..
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ… -
Actor Banerjee: చిరంజీవి బయోపిక్‌పై నేనలా అనలేదు
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఓ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్‌పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి… -
Bhola Shankar: పవన్ అభిమానిగా చిరు.. ‘ఖుషీ’ లో నడుము సీన్ రిపీట్..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక అందులో ఒకటి భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శహకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. కోలీవుడ్ హిట్ సినిమా వేదాళం సినిరంకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక… -
Chiranjeevi: అమ్మలందరికీ ‘మదర్స్ డే’ విషెస్
‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ… -
Keerthy Suresh: ‘మహానటి’ గట్టెక్కేది ఎప్పుడో..?
మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె… -
Meher Ramesh : చరణ్ సంస్కారం ఎలాంటిదంటే ? డబ్బుతో కొనేది కాదు !
Ram Charan Birthday Celebrations ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీతో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ “రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకెవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చెర్రీ ఆ బాధ్యతను వీవీ వినాయక్ కు అప్పగించారు. ఆయన కూడా… -
Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు… -
Keerthy Suresh: సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్
హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనుష్క శర్మల తర్వాత సౌత్ దివాస్ కూడా ‘దట్స్ నాట్ మై నేమ్’ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు సామ్ ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగా, తాజాగా ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరింది. ఆమె కెరీర్ మొదటి నుంచీ పోషించిన పాత్రలను చూపిస్తూ ‘దట్స్ నాట్ మై నేమ్’తో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక ఆహ్లాదకరమైన…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!