పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఇది 2020లో వచ్చిన మలయాళం హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.…
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. Read…
టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.…
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత “వకీల్ సాబ్”తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన “భీమ్లా నాయక్” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్, రానా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేశారు. అందులో “భీమ్లా నాయక్” బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూపించారు. పవన్ గన్ తో ఫైరింగ్ చేస్తూ మోత మోగిస్తున్న ఈ వీడియోతో మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ వీడియో వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. “భీమ్లా నాయక్”…
దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నారట. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో కలిసి పవన్ సినిమా నిర్మాతలతో “ఆచార్య” రిలీజ్ విషయం ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారం చూస్తుంటే “ఆచార్య” సంక్రాంతికి రాబోతోందా ? అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక నిజమైతే “భీమ్లా నాయక్” పోస్ట్ పోనే కావడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయం గందరగోళంగా మారింది. “ఆర్ఆర్ఆర్” సినిమా తేదీపై మరోసారి అధికారిక…
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం…
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా…