పవన్ బర్త్ డేకి ముందే రానా సర్‌ప్రైజింగ్ రానుందా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం మేరకు రానా పాత్రను పరిచయం చేస్తూ ‘డేని.. డేనియల్ శేఖర్’ టీజర్ రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: దసరాకు ముందే వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’!
Also Read
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ బర్త్ డే కంటే ముందే రానా సర్‌ప్రైజింగ్ వీడియో తీసుకురావాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక రానా పరిచయం లేకుండా మరోసారి పవన్ వైపునే అప్డేట్ ఇస్తే మరింత విమర్శలు వచ్చే ఆస్కారం ఉండటంతో ఆరకంగా అప్డేట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నారు. నిత్యామేనన్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!