Thaman Sensational Comments on Directors: ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేర్లలో థమన్ పేరు కూడా ఒకటి.. ప్రస్తుతానికి ఆయన హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు. దాదాపుగా ఏడాదికి పెద్ద హీరోలతోనే ఏడు -ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి థమన్ సాధారణంగా కాపీ ట్యూన్ చేసి వార్తల్లోకి వస్తూ ఉంటాడు కానీ ఈసారి దర్శకుల మీద చేసిన వ్యాఖ్యల కారణంగా…