Tollywood Movies talk Released this week: ఈ వారం పెద్ద సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వారంలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్కొక్క సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదని చెప్పచ్చు. ఈ వారం విడుదలైన సినిమాలలో…
Bhaag saale Producer Arjun dasyan Interview: శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే జూలై 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ భాగ్ సాలే సినిమాను వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్…
Telugu Movies Releasing this Week: ప్రతి వారం లానే ఈ వారం కూడా చాలా చిన్న సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కి లేకపోవడంతో అన్నీ చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి అయితే ఈ వారం ఏకంగా సుమారు 10 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నా కాస్త చెప్పుకోదగిన సినిమాలు అంటే ‘రంగబలి‘, ‘రుద్రంగి‘, భాగ్ సాలే లాంటి సినిమాలు…
July 2023 Tollywood Releases: జూలై నెలలో థియేటర్లలో సందడి చేసేందుకు పలువురు టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్, నాగశౌర్య, ఆనంద్ దేవరకొండ మాత్రమే కాకుండా వారితో పాటు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ తో పాటు మరికొందరు తమిళ హీరోలు సైతం తమ సినిమాలతో జూలై నెలలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జూలై రిలీజ్ కానున్న తెలుగు సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా నాగశౌర్య హీరోగా నటించిన…
Bhaag Saale: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగ్ సాలే. వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు. ఈ ప్రమోషన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న…
Bhaag Saale: మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత మనోడి రేంజ్ మారిపోతుందని అనుకున్నారు. కానీ, ఆ సినిమా తరువాత శ్రీసింహాను జనాలు మర్చిపోయారు అనే చెప్పాలి.
మన డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ కథ చెప్తే ఎవరైనా ఊ కొట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన ఒక కథ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై…