Telugu Movies Releasing this Week: ప్రతి వారం లానే ఈ వారం కూడా చాలా చిన్న సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కి లేకపోవడంతో అన్నీ చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి అయితే ఈ వారం ఏకంగా సుమారు 10 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నా కాస్త చెప్పుకోదగిన సినిమాలు అంటే ‘రంగబలి‘, ‘రుద్రంగి‘, భాగ్ సాలే లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక మరో పక్క ఓటీటీల్లో మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. వాటిపై ఒక లుక్ వేద్దాం పదండి
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1. గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 3 రిలీజ్
2. కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికా వెబ్ సిరీస్) – జూలై 5 రిలీజ్
3. IB 71 (హిందీ సినిమా) – జూలై 7 రిలీజ్
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. బాబిలోన్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 5 రిలీజ్
2. స్వీట్ కారం కాఫీ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 6 రిలీజ్
3. అదురా (హిందీ సిరీస్) – జూలై 7 రిలీజ్
4. ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 7 రిలీజ్
జీ5
1. అర‍్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) – జూలై 7 రిలీజ్
2. తర్లా (హిందీ మూవీ) – జూలై 7 రిలీజ్
జియో సినిమా
1. ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) – జూలై 3 రిలీజ్
2. బ్లైండ్ (హిందీ మూవీ) – జూలై 7 రిలీజ్
3. ఉనాద్ (మరాఠీ సినిమా) – జూలై 8 రిలీజ్
సోనీ లివ్
1. ఫర్హానా (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 7 రిలీజ్
2. హవా (బంగ్లాదేశీ మూవీ) – జూలై 7 రిలీజ్
నెట్‌ఫ్లిక్స్
1. అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 3 రిలీజ్
2. ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూలై 3 రిలీజ్
3. హోమ్ రెకర్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 3 రిలీజ్
4. ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 6 రిలీజ్
5. ఫేటల్ సెడక్షన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 7 రిలీజ్
6. ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 7 రిలీజ్
7. ద పోప్స్ ఎక్సర్సిస్ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 7 రిలీజ్
8. హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 7 రిలీజ్
9. డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జూలై 7 రిలీజ్