బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడంతో చాలామంది వ్యాయామం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడానికి లేదా భారీ వ్యాయామాలు చేయడానికి సమయం దొరకకపోతే, పుష్-అప్‌లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ప్రతిరోజూ కేవలం 20 పుష్-అప్‌లు చేయడం ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం మీ శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కండరాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది.…