బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా మంచి విజయం సాధించింది.. ఈ హీరో నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్.అల్లరి నరేష్ నాంది సినిమాను నిర్మించిన సతీష్ ఈ మూవీని న�
Nenu Student Sir Trailer: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకుగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా బెల్లంకొండ సాయి గణేష్.. స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మరీ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా..
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్!' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సర్'! రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ శనివారం విడుదల చేశారు.
దసరా కానుకగా ఈ నెల 5న విడుదలైంది 'స్వాతిముత్యం' సినిమా! చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' తో పోటీపడిన 'స్వాతిముత్యం'కు కంటెంట్ పరంగా మంచి పేరే వచ్చింది.
'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.