Home
Bellamkonda Ganesh
Bellamkonda Ganesh News
-
హీరోయిన్ గా భాగ్యశ్రీ కూతురు
‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త… -
మూడో సినిమా మొదలెట్టేసిన బెల్లంకొండ గణేశ్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్. Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’ ‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని… -
బెల్లంకొండ గణేశ్ తో ‘నాంది’ నిర్మాత సినిమా!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణు, బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను కొంత కాలం క్రితం… -
బెల్లంకొండ, కృతితో తెలుగులో ‘వివాహ్’
రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళుమూసుకుని చూడవచ్చని నమ్ముతుంటారు. అలా 1906లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘వివాహ్’. షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేశ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఈ రీమేక్ తెరకెక్కనున్నట్లు వినిపిస్తోంది. తన రెండో కొడుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈ సినిమా పనికి వస్తుందని…
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!