తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక బడ్జెట్ పై విమర్శలు చేస్తోందన్నారు. పేద, బడుగు, రైతు, మహిళలకి ఉపయోగపడేలా ఉన్న ఈ బడ్జెట్ ను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాల్లర్ కు చేర్చేందుకు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు అని తెలిపారు. Also Read:Marri Rajasekhar: ప్రస్తుతానికి రాజీనామా చేశా.. అన్ని…
Beerla Ilaiah : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్…