‘ఓదెల 2’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది. ఈ నెలలో విడుదలైన ‘ఓదెల 2’ సినిమాలో ఒక