Rajasthan Elderly Couple Dies Hours Apart in Barmer: మనిషికి ఎన్ని బంధాలున్నా సరే.. కడవరకు తోడుగా నిలిచేది జీవిత భాగస్వామితో ముడిపడిన బంధం మాత్రమే. అందరూ మనల్ని వదిలేసి వెళ్లినా సరే.. భాగస్వామి ఒక్కరే మన వెన్నంటి ఉంటారు. కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుంటారు. మరి అలాంటి తోడు.. మరణం సంభవించి దూరమైతే.. మిగిలిన వారి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక కొందరైతే తమ తోడు లేని లోకంలో ఉండటం ఎందుకని బెంగ…
బర్మా జిల్లాలో ఓ వృద్ధుడు బెంచీపై కూర్చుని దినపత్రిక చదువుతుండగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పచ్చపద్రలోని ఓ క్లినిక్ రిసెప్షన్‌లోని బెంచ్‌పై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు.