UP: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మీరట్ ఎస్పీ విపిన్ టాడా బుధవారం కీలక సూచనలు జారీ చేశారు. ముస్లిం మతాధికారులు, మత పెద్దలు తమ సమీప మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై నమాజ్ చేయడానికి అనుమతి లేదని అన్నారు. Read Also: Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా…