UP: రోడ్లపై “నమాజ్” చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు.. యూపీ పోలీసుల వార్నింగ్..
- రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు బుక్ చేస్తాం..
- ఒక్కసారి కేసు నమోదైతే పాస్‌పోర్ట్, లైసెన్స్ క్యాన్సిల్..
- మీరట్ పోలీసులు హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మీరట్ ఎస్పీ విపిన్ టాడా బుధవారం కీలక సూచనలు జారీ చేశారు. ముస్లిం మతాధికారులు, మత పెద్దలు తమ సమీప మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై నమాజ్ చేయడానికి అనుమతి లేదని అన్నారు.
Read Also: Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్
Also Read
గతేడాది రోడ్లపై నమాజ్ చేసినందుకు దాదాపుగా 200 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా డ్రోన్ నిఘా, సీసీటీవీ, స్థానిక నిఘా సాయంతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించే వరకు పాస్‌పోర్ట్, లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31న రంజాన్ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!