సాధారణ జీవనం గడిపే స్వీపర్ 16 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవచ్చా.. ఇది వినడానికి తమాషాగా ఉన్నా.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు స్వీపర్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది.
Bank FD Rate Increased: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తాయి.
Robbery: దొంగలు బాగా తెలివి మీరారు. ప్రతిరోజూ దోచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. పట్టపగలు చేసే దొంగతనాలకు సీనియర్ సిటిజన్లే బాధితులు అవుతున్నారు.
Plastic Surgery: ఓ బ్యాంకు దోపిడీ కేసు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.. తాను పనిచేస్తున్న బ్యాంకుకు కోట్లాది రూపాయలు కన్నం వేసిన మహిళ.. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. పారిపోయింది.. మరోప్రాంతానికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది… పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది.. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1197లో చెన్…
వరంగల్ జిల్లాలో నకిలీ చాలన్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎక్సైజ్ సీఐ ఫిర్యాదుతో అసలు భాగోతం బయటపయలైంది. ఆబ్కారీ శాఖకే కేటుగాళ్ళు మస్కా కొట్టారు. నకిలీ చాలన్లతో 11 మంది నిందితులు టెండర్లు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ ముగిసింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్` లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం ప్రటించింది.
Sova virus: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. అలాగే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్‌లోనే జరుగుతున్నాయి.
ఓ యువకుడు ఒక్క నిమిషంలో బిలియనీర్ అయ్యాడు, ఎక్కడో బ్యాంకు ఖాతా నుండి ఒకటిన్నర ట్రిలియన్ రూపాయలు వచ్చిచేరాయి… ఆ యువకుడి ఆనందానికి అవదులే లేవు.. కానీ, ఖాతాలో డబ్బులు ఉన్నా.. తీసుకోలేని పరిస్థితి.. అసలు ఆ యువకుడి ఖాతాలోకి అంత మొత్తం ఎలా వచ్చింది..? ఆనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఆ యువకుడి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు బ్యాంకు అధికారులు.. బీహార్‌లో నిమిషాల్లోనే ట్రిలియనీర్ అయిన ఓ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…