2025 సంక్రాంతికి మరోసారి పెద్ద, చిన్న సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు కర్చీఫ్ వేసాయి. ఎలాగైనా సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ చక చక చేస్తున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక పొంగల్ కు వస్తున్నా…