Home
Ban Vs Pak
Ban Vs Pak News
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
Pakistan Whitewash: బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అద్భుత అధ్యాయాన్ని రాసుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ను 2-0తో వైట్‌వాష్ చేస్తూ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్, అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్‌ను పూర్తిగా సోమినాటే చేసింది. సిల్హెట్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది.… -
BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డేలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం, దానిపై బంగ్లాదేశ్ జట్టు తీసుకున్న రివ్యూ కారణంగా రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే ఈ సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం… -
BAN vs PAK: బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఘోర పరాజయం.. తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమి
మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన సిరీస్‌లోని మొదటి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు షాహీన్ షా అఫ్రిది జట్టును ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించింది, కానీ మొదటి వికెట్ 41 పరుగుల వద్ద సాహిబ్జాదా ఫర్హాన్ (27) రూపంలో పడిపోయింది. Also Read:Rumali Roti Recipe: ఇంట్లోనే మృదువైన రుమాలి రోటీ ఇలా తయారు చేసుకోండి జట్టు కోలుకోకముందే,… -
Bangladesh: పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని కోరిన బంగ్లాదేశ్.. మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ..?
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది. -
Pakistan Cricket: పాకిస్థాన్‌కు మరో షాక్.. అక్కడ కూడా 8వ స్థానమే!
ICC Test Rankings-Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ కిందకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను కోల్పోయిన పాక్ 8వ స్థానానికి పడిపోయింది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. ఛాంపియన్షిప్ పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం 8వ… -
BAN vs PAK: రిక్షా పుల్లర్‌కు నా అవార్డు అంకితం: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయం అందుకుంది. పాక్‌ను దాని సొంత గడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పైనే కాకుండా పాకిస్థాన్‌పైనా టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లా.. తాము పసికూన కాదని మరోసారి నిరూపించుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. బంగ్లా క్రికెట్ టీమ్ అపూర్వ విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్లు తీసిన… -
Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!
Pakistan Cricket Worst Record on Home Soil: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పాక్‌పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌పై టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని బంగ్లా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో చిత్తు చేసింది. తొలిసారి పాక్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టుపై… -
T20 World Cup: పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల.. పాక్ ముందు స్వల్ప లక్ష్యం
సెమీస్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించడంతో.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే..
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!