Donald Trump To Be Allowed Back On Facebook, Instagram After 2-Year Ban: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తిరిగి అనుమతించనున్నారు. యూఎస్ కాపిటల్ పై 2021లో జరిగిన దాడి తర్వాత ట్రంప్ పై నిషేధం విధించాయి. రెండేళ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్దరించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం మెటా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లేగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.…