Balakrishna : టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది సుదీర్ఘ ప్రయాణం. చిన్న వయసు నుంచే ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఎలాంటి గెటప్ అయినా వేసేస్తున్నారు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చేసుకుంటున్నారు. మాస్ యాంగిల్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ బాలయ్య ఖాతాలోనే ఉంది. టాలీవుడ్…
పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
దివ్య ఫార్మసీ విక్రయిస్తున్న ఆయుర్వేద ఔషధాల ప్రకటనలపై బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని కోజికోడ్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లుజారీ చేసింది.
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు.
Patanjali : పతంజలి ఆయుర్వేద్‌ను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కార అభియోగాలు మోపాలా వద్దా అనే విషయంపై నేడు కోర్టు నిర్ణయం తీసుకోనుంది.