తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించాడు కూడా.విజయ్ సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఖాకి, తునీవు వంటి సినిమాలు తెరకెక్కించిన H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగ రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు…
2025 సంక్రాంతికి మరోసారి థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నామని ప్రకటించారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ఇక పొంగల్ కు వస్తున్న మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ…
Balakrishna : బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోక్షజ్ఞ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.
నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య,…
Mokshagna Teja PVCU movie announcement tomorrow: నందమూరి అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. నిజానికి చాలా కాలంగా నందమూరి అభిమానులందరూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 7, 8 ఏళ్ల క్రితమే మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరపడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు ఇస్తాడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించి రేపు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన…
31 ఆగస్టు, సింగపూర్: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ (NBK) గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, NBK అభిమానులు సింగపూర్ లోని అభిరుచులు ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం కేక్ కటింగ్ తో ప్రారంభమైంది, తదనంతరం ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి. గోపాల్, అనిల్ రావిపూడి తమ అభినందనలు తెలిపారు. NBK అభిమానులు…
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇటు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. నాని : నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ మీ 50…
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కలయికలు ఫాన్స్ కు మాంచి కిక్ ఇస్తాయి. ఒక స్టార హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ అంటా ఇంతా కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ షో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ…
నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు. కాగా నందమూరి…
టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు హడావుడి వేర్ లెవల్ లో ఉండేది. ఇక వారి తర్వాతి తరం jr.ఎన్టీయార్, రామ్ చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలోనూ…