NBK50inTFI : బాలయ్య @ 50 ఇయర్స్.. యంగ్ హీరోలు ఎవరెవరు ఏమన్నారంటే..?
- నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య
- ఘనంగా సినీ స్వర్ణోత్సవ వేడుకలు
- వేడుకలో పాల్గొన్న అతిరథమహారధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇటు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..
నాని : నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ మీ 50 ఏళ్ల వేడుకలు. బాలయ్య గారిని ఒకసారి కలిసిన, దగ్గరగా చూసిన వెంటనే ఆయనను ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి, 100 ఏళ్ల బ్రతకాలి.
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
విజయ్ దేవరకొండ : బాలయ్య గారు 50 ఏళ్ల ఇలా నటనా రంగంలో ఉండటం, వైద్య రంగంలో ఇలా సేవ చేయడం మేము చూస్తూనే పెరిగాం. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పటల్ లో చికిత్స పొందరు. నేను తొలిసారి లైగర్ షూటింగ్ లో కలిసాను. మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి.
సిద్దు జొన్నలగడ్డ : కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసినది ఏంటి అంటే బాలయ్య గారు ఎవరిని అయిన నిజాయితీగా ఉంటే కచ్చితంగా ఇష్టపడతారు. మీ అనుభవం అంతా లేదు నా వయసు. మీరు నాకు ఇన్స్పిరేషన్.
అడివి శేష్ : చిన్నప్పుడు మీ పాటలకు డాన్స్ లు చేసే వాళ్ళం. ఈరోజు మీ గురించి ఇలా మీ గురించి మాట్లాడటం చాల సంతోషం.
అల్లరి నరేష్ : బాలయ్య గారు చాల సరదా మనిషి. మీ 50 ఏళ్ల ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషం.
రానా దగ్గుబాటి : నేను బాలకృష్ణ గారి సినిమా విడుదల రోజున పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య
మంచు విష్ణు : జై బాలయ్య! బాలకృష్ణగారు ఇలాగే 100 సంవత్సరాలు చేసుకోవాలి.
తాజావార్తలు
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!