Balakrishna and Boyapati : నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇండస్త్రీ హిట్ సినిమాలు వచ్చాయి.
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ NBK 108 అనేవర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని…
నందమూరి నట సింహం బాలయ్య ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు, ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉండడం బాలయ్య నైజం, అందుకే ఆయన అంటే తెలుగు సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. గత కొంతకాలంగా సినిమాలతో పాటు స్టేజ్ షోస్ తో కూడా దుమ్ము దులుపుతున్న బాలకృష్ణ, ఇటివలే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఇన్-ఆగ్రాల్ ఎపిసోడ్ కి నెవర్ బిఫోర్ హంగామా చేశాడు. టాప్ 12 కాంటెస్టెంట్ లని…
నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాని ఇచ్చాడు. తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న బాలయ్య, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కలిశాడు. NBK 108 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్…
23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది”…