Akhanda 2 Tandavam OTT: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ2: తాండవం’. ఈ సినిమా డిసెంబరులో విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బాలయ్య అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులను అలరించడానికి రడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ సినిమాను వీక్షించి, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అఖండ 2: తాండవం’ స్పెషల్ షోని వీక్షించారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదని, ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు వెన్నెముకను తట్టి లేపే…