చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కుటుంబం… వైసీపీపై ఫైర్ అయింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేషన్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు బాలకృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక…
నిన్నటి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్సనల్‌గా విమర్శించడం తగదని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో జరిగిన విషయాలను ఖండించారు. Read: అనగనగా ఓ గ్రామం … ఆ గ్రామంలో…
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం పై ఎమ్మెల్యే బాలయ్య స్పందించారు. ఇవాళ తన నివాసం లో ప్రెస్ మీట్ నిర్వహించిన బాలయ్య బాబు.. వైసీపీ తీరుపై మండి పడ్డారు. తమ సోదరి భువ నేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం చాలా దారుణమని నిప్పులు చెరిగారు. అసలు ఓ మహిళపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు బాలయ్య. ఇష్యూ మీద మాట్లాడాలి… కానీ.. దానికి సంబంధం లేని బయట ఉన్న మహిళలపై మాట్లాడటం దారుణమన్నారు.…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో…
టాలీవుడ్ కు నవంబర్ నెల ఏమాత్రం కలిసి రాలేదు. అంతకు ముందు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు నాన్ సీజన్‌గా పరిగణించేవారు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో నష్టాలూ ఎదురయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అదే సమయంలో విద్యార్థులు పరీక్షలు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు తక్కువ…
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం నిన్న ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేకమైన రోజున గోపీచంద్ ట్విట్టర్లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ “చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. వీరిద్దరికి ఈ మూవీ హ్యాట్రిక్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను సినిమా యూనిట్ ప్రకటించింది. Read Also: ఈ నెల 26న సంపూ ‘క్యాలీఫ్లవర్’ అఖండ మూవీ ట్రైలర్‌ను ఆదివారం…
నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన్బీకే’ చూసినా ఆ విషయం ఇట్టే అర్థమై పోతోంది. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్…