Home
Balakrishna
Balakrishna News
-
ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ! ఈ సందర్భంగా బాలకృష్ణ… -
“అఖండ” సినిమాపై చంద్రబాబు స్పెషల్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు.… -
అఖండ బెన్ ఫిట్ షో వేసినందుకు ఏపీలో థియేటర్ సీజ్…
ఏపీలో ప్రస్తుతం రాజకీయం సినిమా చుట్టూ తిరుగుతుంది అనేది అందరికి అర్ధం అవుతుంది. అక్కడ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు, ప్రదర్శన షో లపై తీసుకున్న నిర్ణయాలు చర్చముషానియంగా మారాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇక మీదట బెన్ విత్ షో లు వేయకూడదు అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశం మధ్య అక్కడ ఈరోజు అఖండ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అని చుసిన వాళ్ళు చాలా… -
“అఖండ” విజయానికి స్టార్స్ ఫిదా
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో… -
బసవతారకంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన బాలయ్య
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. ఆక్సిజన్ ను విమానాలలో ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో కూడా… -
సెంటిమెంటును బ్రేక్ చేసిన బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “అఖండ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సెంటిమెంట్ ను బాగా నమ్మే బాలయ్య ఈసారి మాత్రం ‘అఖండ’కు సంబంధించి ఓ సెంటిమెంటును బ్రేక్ చేశారు. Read Also : బాక్స్ ఆఫీస్ పై ‘అఖండ’ దండయాత్ర… ఒక్కరోజులోనే చరణ్ రికార్డు బ్రేక్ తన… -
బాక్స్ ఆఫీస్ పై ‘అఖండ’ దండయాత్ర… ఒక్కరోజులోనే చరణ్ రికార్డు బ్రేక్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చే సినిమా, అందులో మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వీరిద్దరూ గతంలో లెజెండ్, సింహా వంటి రెండు సక్సెస్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను ప్రేక్షకులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల మనస్సులో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. అయితే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తాజాగా విడుదలైన ‘అఖండ’ను చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు… -
బాలయ్య ఫ్యాన్స్ కు షాక్… ‘అఖండ’ షో ఆపేసిన పోలీసులు
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య, బోయపాటి ఈ ‘అఖండ’మైన విజయంతో హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. బ్లాక్ బస్టర్ కాంబో కాకుండా ఈ సినిమాకు మరో మెయిన్ అసెట్… -
‘అఖండ’ విజయం సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి ?
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘అఖండ’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్… -
“అఖండ” ట్విట్టర్ రివ్యూ
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన “అఖండ” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసిన ‘అఖండ’ నందమూరి అభిమానులకు మాస్ ఫీస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు.…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: ‘సినిమాలపై ఏడవడం కాదు..’ వారిపై సందీప్ రెడ్డి వంగా ఫైర్
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!