Home
Balakrishna
Balakrishna News
-
సింహాద్రి అప్పన్న దర్శనంలో బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ అండ్ టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. Read Also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… -
“అఖండ”లో బాలయ్య విగ్గు కోసం షాకింగ్ బడ్జెట్ !?
“అఖండ” సూపర్ సక్సెస్‌తో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అగ్రనటుడు మురళీకృష్ణ పాత్రలో అందంగా, మనోహరంగా కనిపించగా, ‘అఖండ’ పాత్రలో అఘోరా లుక్ లో కనిపించాడు. బాలకృష్ణను ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటి శ్రీనుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లోనూ బాలయ్య అందంగా కనిపించాడు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య అందం వెనుక ఆయన విగ్ కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య విగ్గు… -
బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్ పంచులు
నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన… -
“అఖండ” సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది : మోహన్ బాబు
కరోనా సంక్షోభం మధ్య ఈ డిసెంబర్లో అనేక తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించడానికి జనాలు ఎలాంటి సమయంలోనైనా ఇష్టపడతారని “అఖండ” రోరింగ్ సక్సెస్ నిరూపించింది. తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్ర విజయం బలాన్నిచ్చింది. తాజాగా “అఖండ” చిత్ర… -
“అఖండ” థియేటర్లో అగ్ని ప్రమాదం
నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాతో “అఖండ” జాతర జరుపుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. ఇలా ఒకవైపు హీరో బాలకృష్ణ “అఖండ” చిత్రంలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో వెండితెరపై ఫైర్ సృష్టిస్తుంటే… మరోవైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లో నిజంగానే అగ్ని ప్రమాదం… -
మహేష్ బాబు “అన్‌స్టాపబుల్”… బాబాయ్, అబ్బాయ్ లతో సూపర్ ఫన్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో అయినా, యాడ్స్ తో పాటు బుల్లితెర షోలు అయినా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. వెండితెర ప్రిన్స్ మహేష్ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కనిపించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకవైపు బాలయ్యతో “అన్‌స్టాపబుల్” అంటూనే, మరోవైపు ఎన్టీఆర్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎంటెర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో… -
బాలయ్యతో మహేష్… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ స్టార్ట్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి.… -
బాలయ్యని రామయ్యని చేస్తున్న గీతా ఆర్ట్స్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్… -
అన్నయ్య నటవిశ్వరూపం చూపెట్టారు: నందమూరి రామకృష్ణ
‘అఖండ’ సినిమా విడుదల అనంతరం నందమూరి ఎన్టీయార్ తనయుడు, మనుమలు, వారసులు ఒక్కక్కరూ ఆ సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు’ చిత్రాలను నిర్మించిన తమ్ముడు నందమూరి రామకృష్ణ సైతం తన స్పందన తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ఇది: ”గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న’ అఖండ’ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్శింపబడుతున్నది. మళ్లీ… -
కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి శ్రీను!
తెలుగు చిత్రసీమలో ఓ హీరోతో ఓ దర్శకుడు మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ, వసూళ్ళలో కానీ వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చేరిపోయారు. ఈ ముగ్గురు…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: ‘సినిమాలపై ఏడవడం కాదు..’ వారిపై సందీప్ రెడ్డి వంగా ఫైర్
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!