‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ‘అఖండ’ కోసం ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయట. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ‘అఖండ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సింపుల్‌గా జరగబోతున్నట్లు వెల్లడించారు.
Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి!
Also Read
“మేము మొదట ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసాము. అయితే ఇప్పుడు బాలయ్య గారి చేతికి సర్జరీ కారణంగా సింపుల్‌గా ఈ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాత వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ‘అఖండ’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో రవీందర్ రెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ప్రీమియర్ షోల టిక్కెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!