Home
Balakrishna
Balakrishna News
-
Super Stars: ఢీ కొంటున్న దిగ్గజాలు… బాక్సాఫీస్ బద్దలే!
మామూలుగా అయితే టాలీవుడ్లో చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉంటుంది. అటు కోలీవుడ్‌లో అజిత్ వర్సెస్ విజయ్ వర్సెస్ రజనీకాంత్ బాక్సాఫీస్ వార్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంటుంది. ఈసారి మాత్రం వేర్వేరుగా ఈ హీరోలు టాలీవుడ్ బడా హీరోలతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. చిరుతో రజనీకాంత్, బాలయ్యతో విజయ్ పోటీ పడుతున్నారు. ఆగష్టు 10న రజనీ కాంత్ నటిస్తున్న జైలర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ నెక్స్ట్ డేనే మెగాస్టార్… -
Bhagavanth Kesari: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై సాంగ్ షూట్.. రచ్చ రచ్చే అంటున్నారే!
Bhagavanth Kesari Song Shooting at ramoji film city:నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్లో ‘భగవంత్’ కేసరి సాంగ్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ అంచనాలు… -
Kajal Agarwal : హాట్ డ్రెస్ లో దేవ కన్యలా మెరిసిన కాజల్..
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్సింగ్స్ లో దూసుకుపోతుంది. ఒక వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూనే తన హాట్ అందాల తో రెచ్చగొడుతుంది., కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన కూడా తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..ఇందులో ఘాటైనా అందాలతో… -
Bhairavadweepam : రీ రిలీజ్ కాబోతున్న బాలయ్య క్లాసిక్ మూవీ..
తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు అందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతో భారీగా కలెక్షన్స్ రాబట్టాయి.ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియర్ లో నే మైల్ స్టోన్ నిలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న భైరవద్వీపం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల… -
Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?
Nandamuri Mokshagna Debut confirmed by Balakrishna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా కాలం నుంచి నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారిపోయింది. మోక్షజ్ఞ అసలు ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నిజానికి నందమూరి బాలకృష్ణ “ఆదిత్య 369”కి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1991లో విడుదలైన ఈ… -
Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!
Balakrishna as Chief guest to Rudrangi movie Pre Release event: నందమూరి బాలకృష్ణను సాయం కోరితే కాదంటారా? సమస్యే లేదు, అది తన పరిధిలోని విషయం కాకపోయినా ఎలాగోలా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇప్పుడు జగపతి బాబు కోసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ సిద్దమయ్యారు ఆయన. రేపు బాలయ్య చీఫ్ గెస్ట్ గా రుద్రంగి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, జగపతిబాబు బాలయ్యను ఆహ్వానించడంతో వెంటనే ఒప్పుకున్న… -
Spy: స్పై మూవీలో బాలయ్య.. మాములుగా ఉండదు మరి
Spy: యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పై. ఈ చిత్రం జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. -
Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
Chiranjeevi uses telangana slang in bhola shankar: ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. ఎక్కువగా అచ్చమైన తెలుగు భాషను అప్పుడప్పుడు విలన్లకు రాయలసీమ యాసను, తెలంగాణ యాసను మాత్రమే వాడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫిదా ఆ తర్వాత బలగం, దసరా, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేత కూడా ఇదే విధమైన తెలంగాణ యాస మాట్లాడించడంతో ఇప్పుడు తెలంగాణ యాస… -
Bhagavanth Kesari: బుల్లెట్ బైక్ పై ఛేజింగ్ సీన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందేనట!
Bhagavath Kesari Leaked Chasing Scene: నటసింహ నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మధ్యనే బాలకృష్ణ పుట్టినరోజు సంద్భర్భంగా ఒక చిన్న టైటిల్ రివీల్ టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో అభిమానులలో ఫుల్ జోష్ ని నింపేశాడు బాలయ్య. బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా,… -
Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్! ఇది నాలుగోసారి
Balakrishna-Nayanthara New Movie: నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ చివరగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన కిక్కుతో బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవంత్ కేసరి…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..