Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. గన్నవరంలో ఉద్రిక్తత, చంద్రబాబు టూర్లో చేసిన కామెంట్లపై అదేస్థాయిలో ఎటాక్కు దిగారు.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చన్న వంశీ.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అసోం వెళ్లొచ్చు.. నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు.. కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చు.. కానీ, సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు…
ఒకే రోజు తొమ్మిది సినిమాలతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు 9వ నంబర్ అచ్చిరాలేదనిపిస్తోంది. అతను అనారోగ్యంపాలైన రోజు, తనువు చాలించిన రోజు కూడా 9వ నంబర్ తోనే ముడిపడి ఉండటం గమనార్హం.
Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత 22 రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న విషయం తెల్సిందే.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్య ఇప్పుడు సూపర్బ్ క్రేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. బ్యాక్ టు మిలియన్ డాలర్ సినిమాలు, వందల కోట్ల వసూల్ చేసిన సినిమాలు బాలయ్య నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా అన్-స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ మరింత మరింత పెరిగింది. జై బాలయ్య అనే స్లోగన్ ఒకప్పుడు నందమూరి అభిమానులకి మాత్రమే పరిమితం అయ్యేది, ఇప్పుడు జై బాలయ్య అనేది సెలబ్రేషన్ స్లోగన్ లా మారిపోయింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రతి…
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఆహా వాళ్లు ప్రోమోని రిలీజ్ చేసి ఎపిసోడ్ పై అంచనాలని పెంచారు. తాజాగా “Power Star meedha meekunna abhimanam, araadhana ni MASSive scale lo chupettendhuku, mee andhari tharupuna oka kickass DP ready chesam.…