Balayya the next Superhero: ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్‌లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ‘ఎన్బీకె 109’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ…
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ షోలో ప్రముఖ హీరోల నుంచి మొదలు పెట్టి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంతకుముందు.. మొదటి, రెండు సీజన్లు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. హీరో దుల్కర్ సల్మాన్…
Chiranjeevi : మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా ప్రస్తుతం విశ్వంభర అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
Aishwarya Rai Takes Blessings from Balakrishna: అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ మంచి సినీ తారలతో పాటు స్టార్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది అదేమంటే పొన్నియన్ సెల్వన్ సినిమాకి గాను ఐశ్వర్యరాయ్ తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్…
Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు.…
పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా.అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఏఎన్నార్ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం అని అన్నారు. Also Read: Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్…
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
Gopichand as Villian for Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్‌గా.. మ్యాచో స్టార్ గోపిచంద్‌ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి…