Boyapati : బాలకృష్ణ, చిరంజీవి కాంబోపై డైరెక్టర్ బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyapati : మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. గతంలో వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. కొన్ని సందర్భాల్లో విడుదలైన సినిమాలను చూస్తుంటే ఫలానా హీరోలను వాడుకుంటే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా తీయడానికి ముందు రచయితలు, దర్శకులు కథలో ఎవరు బాగుంటారన్నది ఆలోచించి ఆ హీరోల దగ్గరకు వెళ్తారు కానీ కథలు నచ్చక కాల్షీట్‌లు దక్కడం లేదు.
Read Also:Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో అర్జున్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో శివ పాత్రలో బాలకృష్ణ అయితే బాగుంటుందని దర్శకుడు కె.రాఘవేంద్రరావు భావించారు. వీరిద్దరూ కమర్షియల్ చిత్రాల్లో నటించలేకపోయారు కాబట్టి.. పౌరాణిక సినిమాలో నటింపజేయాలనుకున్నాడు. అయితే కథలో అర్జున్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని భావించి బాలకృష్ణ ఈ పాత్రలో నటించేందుకు ముందుకు రాలేదు. దీంతో అర్జున్, సౌందర్య ప్రధాన నటులుగా, చిరంజీవి శివుడిగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ వారి కాంబో గురించి ఎన్నో వార్తలు వచ్చినా అవి పట్టాలెక్కలేదు.
Read Also:Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నెన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఒక ఎవర్ గ్రీన్ మల్టీస్టారర్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ ల కలయికే అని చెప్పాలి. వీరిద్దరి బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల బాలయ్య బాబు స్వర్ణోత్సవాల్లో చిరు తమ ఇద్దరినీ పెట్టి సినిమా చెయ్యండంటూ యువ దర్శకులూ, బోయపాటి శ్రీనుకి కూడా సవాలు విసిరారు. అయితే లేటెస్ట్ గా వీరి కాంబో పై బోయపాటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ అవార్డు ఈవెంట్ కి హాజనైన బోయపాటి ఎదురుగా చిరు బాలయ్యాలని పెట్టుకుని వారికి కథ రాయకపోతే వేస్ట్.. వారిద్దరే తన సినిమాకి టైటిల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. దీనితో ఈ ఊహించని మాస్ కలయికపై ఓ రేంజ్ హైప్ మళ్లీ వచ్చేసింది. మరి ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!