Daaku Maharaj : స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
Daaku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
వీర సింహారెడ్డి లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్.బి.కె 109. తెలుగులో పాలు హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఈరోజు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సితార…
నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కొత్త ఎపిసోడ్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ గత సీజన్లోని ఒక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ కోసం మరో ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక…
నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ని ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్నిట్లో ఎక్కువగా ఒక…
నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి, షోలు చేస్తే షోలు హిట్లవుతున్నాయి. రాజకీయాల్లో దిగితే అక్కడ కూడా ఎదురే లేకుండా ఫలితాలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నాడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమా…
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 109’. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఆశించినా.. అది జరగలేదు. దీపావళికి వస్తుందని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.…
గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది.…
నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ కేబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అక్కినేని నాగేశ్వర రావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ భూములు పొందారు. స్టూడియో 1976లో ప్రారంభించబడింది. దాదాపు అదే సమయంలో, ఎన్టీఆర్ RTC X రోడ్స్…
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి.