Home
Balakrishna
Balakrishna News
-
Akhanda 2: మహా కుంభమేళాలో బాలయ్య మూవీ షూట్..ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ?
Akhanda 2: వరుస హిట్లు కొడుతూ మంచి జోరు మీద ఉన్నారు బాలకృష్ణ. తాజాగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. -
Daaku Maharaj: డాకు మహారాజ్ ఛేజింగ్ సీన్ షూటింగ్ వీడియో లీక్!
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హిట్లపరంపర కొనసాగిస్తూ ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతంగా ఉందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. చాలామంది సినిమా ధియేటర్ల నుంచి బయటకు వచ్చి ఒక మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా చూశామని అంటున్నారు. Sankranthiki Vasthunam: సంక్రాంతి సినిమాల్లో ‘వస్తున్నాం’ ప్యూర్… -
Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
Nari Nari Naduma Murari: హీరో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నారి నారి నడుమ మురారి’. సినిమా ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఇదివరకు బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్‌ను ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. టైటిల్ ద్వారా తెలుస్తున్నట్లుగా, ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర తన జీవితంలో ఇద్దరు మహిళలతో ఉన్న రొమాంటిక్… -
Daaku Maharaaj: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నాగవంశీ కీలక ప్రకటన
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. -
Bobby: స్పీకర్లు కాలిపోతాయని సౌండ్ తగ్గించారట, పెంచండి!!
దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. -
Daaku Maharaaj: తమన్ అరాచకం అయ్యా.. నెక్స్ట్ లెవెల్ అంతే!
బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది అని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి తమన్ ప్రాణం పెట్టి పనిచేసాడని, బాలకృష్ణ ఎలివేషన్స్ సీన్స్ లో… -
Daaku Maharaj: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్వూ
నందమూరి అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించినట్లుగానే బాలయ్య అదరగొట్టాడు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని,సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లు కాస్త ల్యాగ్ అనిపించిన్లుగా తెలిపారు.ఇక తమన్ కూడా మూవీకి సమన్యాయం చేశాడట. బీజీఎం అదిరిపోగా, టెక్నికల్ గా అయితే ఈ సినిమాను బ్రిల్లియంట్ తీశారట.… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
సైలెంట్ గా షూటింగ్ మొదలెట్టిన మహేశ్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా సైలెంట్ గా పూర్తి చేసారు. తన ఆనవాయితీగా భిన్నంగా రాజమౌళి సినిమాను గుట్టు చప్పుడు కాకుండా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఎప్పుదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏంతో ఈగర్ గా… -
Shraddha Srinath: బాలయ్యని అలా అనాలంటే భయమేసింది!
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా ఇటీవల విడుదలైన… -
Naga Vamsi: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలయ్యే కొట్టాడు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా ఇదే విషయం గురించి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురయింది. సాంగ్‌లో స్టెప్స్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆ లేక నిర్మాత నాగవంశీ ఇంట్రెస్ట్ ఆ అని…
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
-
Kaka Vs Viswambhara: ‘కాకా’ ఓకే.. ‘విశ్వంభర’ చప్పుడు లేదేంటి బాసూ..!
-
Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
-
Ram Charan : టైర్ వన్ హీరోల్లో రామ్ చరణ్‌కి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే?
-
Train Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా విజయ్ సేతుపతి, మిస్కిన్ ‘ట్రైన్’ ట్రైలర్! చూశారా?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!