Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు క్లాస్ ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టారు.
Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
మెగాస్టార్ చిరంజీవి “మన వరశంకర ప్రసాద్ గారు’ తో బ్లాక్‌బస్టర్ హిట్‌తో మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఒక ఎమోషనల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అలాగే తరువాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వరుసగా మాస్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాతో పాటు, తరువాత హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. దీంతో ఈ ఇద్దరూ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తమదైన స్టైల్‌లో ముందుకు వెళ్తున్నారు.
Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
మరోవైపు నాగార్జున తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని సమాచారం. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫ్రాంచైజీలో మూడో భాగం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ పైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ కథలతో మంచి విజయాలు సాధించిన ఆయన, ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడితో మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!