తమిళ స్టార్ హీరో సూర్య.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ బాలాతో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో.. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా కన్యాకుమారిలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కథ పై.. ఇప్పుడో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ మూవీ సెకండ్ హాఫ్…