యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ…