ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
Read Also : ప్రకాష్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు రియాక్షన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘బాహుబలి’ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. బాహుబలి వంటి పీరియాడిక్ మూవీస్ లో మ్యూజిక్ కంపోజర్ పాత్ర మరింత కీలకం అవుతుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’కు సౌండ్‌ట్రాక్ అందించే అతి పెద్ద బాధ్యతను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన భుజాలపై వేసుకుని విజయవంతం అయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ లోని ‘కౌన్ హైన్ వోహ్’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ షాపింగ్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ పాటకు హిందీలో మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించగా, కైలాష్ ఖేర్, మౌనిమా ఆలపించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు