హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ సోషల్ మీడియా అకౌంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఫాలో అయ్యి ఉంటారు. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా అది సలార్ సినిమా గురించేమో అనే ఆలోచనలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. డిసెంబర్ 22న సలార్ వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ మరింత శ్రద్ధగా హోంబలే సోషల్ మీడియా పోస్టులని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో హోంబలే నుంచి సలార్ సినిమా గురించి కాకుండా భగీర సినిమా…