కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి…