‘ఎం. ఎస్. థోని, సంజు, నీరజ్, చిచ్చోరే’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్. అయితే ఈ సంస్థ ఇకపై స్టార్ స్టూడియోస్ గానే వ్యవహరించబోతోందని తాజా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సరికొత్త ప్రయాణంలో మరింత అగ్రెసివ్ గా సంస్థ ముందుకు సాగబోతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు డైరెక్ట్ డిజిటల్ కంటెంట్ పైనా స్టార్ స్టూడియోస్ దృష్టి పెట్టబోతోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు…