Ind Vs Pak: ఆసియాకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ 14 సార్లు తలపడగా 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా ఆరుసార్లు పాకిస్థాన్ గెలిచింది. అటు వందో టీ20 ఆడుతున్న కోహ్లీకి టీమ్మేట్స్…
Virat Kohli Reply To Babar Azam Tweet: చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మరోసారి నిరాశపరచడంతో, అభిమానులు సమా మాజీలు కోహ్లీని టార్గెట్ చేశారు. ఇక అతని పని అయిపోయిందని, జట్టులో నుంచి తీసేయాల్సిందేనని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికి కొందరు మద్దతుగా నిలిచారు. అందరికంటే ముందు పాకిస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్…
చాలాకాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే! తనని తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎన్ని వస్తోన్నా.. ఏదీ సద్వినియోగ పరచుకోవడం లేదు. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు కనీస పరుగులు చేసేందుకు కూడా తంటాలు పడుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పట్లాగే కీపర్‌కి క్యాచ్…
గతేడాది సీజన్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో…
టీ20 ప్రపంచకప్ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్‌ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్…
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో ఈరోజుఆస్ట్రేలియా తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్… అంతర్జాతీయ క్రికెట్ టీ 20 ఫార్మాట్లో 2,500 పరుగులు అతి వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతక ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే కోహ్లీ 68 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని చేరుకోగా… బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే దానిని చేరుకున్నాడు. అయితే దుబాయ్‌లో జరుగుతున్న…
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు వరుస విజయాలతో ముందుకు వెళ్లడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్యాట్ తో అద్భుతంగా అరణిస్తున్నాడు. ఇక నిన్న షార్జా వేదికగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన 25వ అర్ధ సెంచరీ చేసాడు. అలాగే ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు…
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్ లో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న బాబర్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మూడు అర్ధశతకాలు చేసిన ఏకైక కెప్టెన్ గా బాబర్ నిలిచాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడింది.…