Swara Bhasker Marriage: స్వరాభాస్కర్ పెళ్లిపై ఇంకా విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ఇటు హిందూ నేతలు, అటు ముస్లిం గురువులు ఆమె వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అయోధ్య మహంత్ రాజు దాస్, స్వరాభాస్కర్ ఓ ముస్లింను వివాహం చేసుకోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరా భాస్కర్ సాధికారిత క